India Will Host 71st Edition of Miss World – 2023 | Pageant After A Gap Of 27 Years | Miss World CEO

India Will Host 71st Edition of Miss World – 2023 | Pageant After A Gap Of 27 Years | Miss World CEO

Win Your Next Pageant

Get Pageant Questions Written By A Miss Universe Judge








దాదాపు మూడు దశాబ్దాల విరామం తర్వాత భారత్ ప్రపంచ సుందరి ఎంపిక పోటీలకు మళ్లీ ఆతిథ్యం ఇవ్వనుంది. 71వ ఎడిషన్ ప్రపంచ సుందరి పోటీలు ఈ ఏడాది భారత్ లోనే నిర్వహిస్తున్నట్టు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్ పర్సన్ , CEO జూలియా మోర్లీ ప్రకటించారు. ఎన్నో ప్రత్యేకతలు, విభిన్న సంస్కృతులకు నిలయంగా ఉన్న భారత్ లో ఈ పోటీలు నిర్వహించేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టు మోర్లీ చెప్పారు. తుది తేదీలను ఇంకా ఖరారు చేయనప్పటికీ…… నవంబర్ లో ఈ పోటీలు జరిగే అవకాశం ఉంది. భారత్ లో చివరిగా 1996లో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ ప్రపంచ సుందరి పోటీల ఈవెంట్ లో 130కి పైగా దేశాల నుంచి పోటీదారులు పాల్గొని తమ అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీ పడతారు.b

#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website:
☛ Subscribe for Latest News –
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
——————————————————————————————————-..(read more at source)



ON SALE: Pageant Resale

GET 365 FREE: Pageant Questions

VIEW MORE: Miss World Videos

LEARN ABOUT OTHER: Beauty Pageants

See also  Asian Candidates for MISS WORLD 2023👑

About the author: Pageant Coach

Related Posts

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *